ఆంధ్ర ప్రదేశ్
ED Raids: నంద్యాలలో ఈడీ అధికారుల దాడులు

ED Raids: నంద్యాలలో ఈడీ అధికారుల దాడులు నిర్వహిస్తున్నారు. సోషయల్ డెమెక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా కార్యాలయంలో ఈడీ సోదాలు చేపట్టింది. నిషేధిత PDFతో SDPI పార్టీకి సంబంధం ఉన్నట్లు ఆరోపణలు రావడంతో ఈడీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు.
SDPI కి నిషేధిత PDF ఆర్థిక సాయం చేస్తుందని ఈడీ ఆరోపిస్తుంది. నంద్యాల SDPI కార్యాలయానికి కార్యకర్తలు భారీగా చేసుకున్నారు. పోలీసులకు,SDPI కార్యకర్తల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. దీంతో SDPI కార్యాలయం వద్ద భద్రత బలగాలు భారీగా మోహరించారు.