తెలంగాణ
Vijay Sai Meka: హైదరాబాద్‌లో రియల్ ఎస్టేట్‌కు ఢోకా లేదు

Naredco Telangana President Vijay Sai Meka: హైదరాబాద్‌లో రియల్ ఎస్టేట్‌కు ఢోకా లేదని.. భవిష్యత్ అంతా రియల్ ఎస్టేట్ రంగానిదే అని తెలిపారు.. నేరెడ్‌కో తెలంగాణ ప్రెసిడెంట్ విజయసాయి మేక. అందరూ కృషి చేస్తేనే హైదరాబాద్ అభివృద్ధి జరుగుతందన్నారు. రీజినల్ రింగ్ రోడ్డుతో.. ఎంతో ప్రయోజనం ఉందన్నారు విజయసాయి మేక.
దాదాపు 300 కిలోమీటర్ల మేర రీజినల్ రింగ్ రోడ్డు నిర్మాణం అయ్యిందన్నారు విజయసాయి మేక. ట్రిపుల్ ఆర్ నిర్మాణం దాదాపు 70 శాతం తెలంగాణను కవర్ చేస్తుందని చెప్పారు. రింగ్ రోడ్డు ప్రాంతాల్లో ఎస్టేట్ పెట్టబడులకు మంచి అవకాశాలున్నాయని తెలిపారు విజయసాయి మేక.