తెలంగాణ
Miyapur: రన్నింగ్ బస్‌కు వేళాడుతూ ఆర్టీసీ డ్రైవర్‌పై దాడి.. వీడియో వైరల్

Miyapur: మియాపూర్ ఆల్విన్ చౌరస్తా వద్ద ఆర్టీసీ బస్ డ్రైవర్‌పై ఆటో డ్రైవర్ దాడికి పాల్పడ్డాడు. తన ట్రాన్స్‌పోర్ట్‌కి దారి ఇవ్వడంలేదని బస్సును ఆపి డ్రైవర్ ఫోన్ లాక్కుని ఆటో డ్రైవర్ దాడికి పాల్పడ్డాడు. రన్నింగ్‌లో ఉన్న బస్సు ఎక్కి కిటికీ బయట నుంచి డ్రైవర్‌ను బస్సు నడపనివ్వకుండా తాళాలు లాగే యత్నం చేశాడు. బస్సులో ప్రయాణికులు ఉన్నారని నెటిజన్లు ఫైర్ అవ్వడంతో వివాదం సద్దుమణిగింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పోలీసులు దర్యాప్తు చేపట్టారు.