తెలంగాణ

Manne Krishank: బీఆర్ఎస్ నేత మన్నె క్రిశాంక్‌కు నోటీసులు

Manne Krishank: బీఆర్ఎస్ నేత మన్నె క్రిశాంక్‌కు నోటీసులు అందాయి. గచ్చిబౌలి పోలీసులు.. మన్నె క్రిశాంక్‌కు నోటీసులు అందించారు. కంచ గచ్చిబౌలి భూముల్లో AI ఉపయోగించి ఫేక్ వీడియోలు మీడియాలో పోస్టు చేశారని పోలీసులు నోటీసుల్లో పేర్కొన్నారు. ఇందులో భాగంగా ఈ నెల 9, 10, 11న గచ్చిబౌలి పోలీస్ స్టేషన్‌కు విచారణకు రావాలని పోలీసులు నోటీసులు అందించారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button