Trisha Krishnan: స్టార్ హీరోయిన్ త్రిష పెళ్లి పుకార్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. చండీగఢ్ వ్యాపారవేత్తతో పెళ్లి అంటూ వార్తలు రాగా, త్రిష సెటైరికల్‌గా స్పందించింది.…