తెలంగాణ

Road Accident: టైర్ పగిలి పొలంలోకి దూసుకెళ్లిన ఆర్టీసీ బస్సు.. ప్రయాణికులకు తీవ్రగాయాలు

Road Accident: రాజన్న సిరిసిల్ల జిల్లా గోరంటాల గ్రామ శివారులో ప్రమాదం చోటుచేసుకుంది. కామారెడ్డి డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు టైర్ పేలి.. పొలంలోకి దూసుకెళ్లింది. దీంతో.. పలువురు ప్రయాణికులు గాయపడ్డారు. వారిని వెంటనే ఆస్పత్రికి తరలించారు స్థానికులు. కామారెడ్డి నుండి సిరిసిల్లాకు వస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button