తెలంగాణ
Thummala: ఉద్యానవన శాఖ అధికారులతో మంత్రి తుమ్మల సమీక్ష

Thummala: సెక్రటేరియట్‌లో ఉద్యానవనశాఖ అధికారులతో మంత్రి తుమ్మల సమీక్ష సమావేశం నిర్వహించారు. జిల్లాల వారిగా అధికారులు ప్రగతిని వివరిస్తున్నారు. పామ్ ఆయిల్ ప్లాంటేషన్‌లో నెలవారీ ప్రగతిని సమీక్షించడంలేదని మంత్రి అసహనం వ్యక్తం చేశారు. దీంతో రైతులకు బిల్లుల చెల్లింపులో ఆలస్యం కావద్దని మంత్రి తుమ్మల ఆదేశించారు.