రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం రావిర్యలలో ఏటీఎంను ఎత్తుకెళ్లారు దుండగులు . రాత్రి వేళలో షిప్ట్ కారులో వచ్చిన నలుగురు దొంగలు చాకచక్యంగా వ్యవహరించి దోపిడికి పాల్పడ్డారు.…