ఆంధ్ర ప్రదేశ్
Nara Lokesh: మెగా డీఎస్సీల ద్వారా త్వరలో 16,347 పోస్టుల భర్తీ

Nara Lokesh: మెగా డీఎస్సీపై మంత్రి లోకేష్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రశ్న సంధించి వైసీపీ హాజరుకాకపోవడంతో కౌంటర్ ఎటక్ చేశారు. ఇందుకు సంబంధించిన సమాధానం వైసీపీ సభ్యుల్ని టీవీలో చూడాలన్నారు చురకలంటించారు.
మెగా డీఎస్సీల ద్వారా త్వరలో 16వేల 347 పోస్టులను భర్తీ చేస్తామని చెప్పారు. స్కూళ్లలో ప్రహారీల నిర్మాణానికి 3వేల కోట్ల సాయం చేస్తామన్నారు. మన బడి-మన భవిష్యత్తు నినాదంతో ప్రహారీలు నిర్మిస్తామని అసెంబ్లీ వేదికగా నారా లోకేష్ వెల్లడించారు.