ఆంధ్ర ప్రదేశ్
Bojjala Sudhir Reddy: రాయుడు హత్య విషయంలో సంబంధం లేదు

Bojjala Sudhir Reddy: తనపై వైసీపీ నేతలు కుట్ర పన్నుతున్నారని శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి ఆరోపించారు. రాయుడు హత్య, వినుత విషయంలో తనకు ఎటువంటి సంబంధం లేదని బొజ్జల స్పష్టం చేశారు.
తనను అనవసరంగా వివాదంలోకి లాగి సోషల్ మీడియాలో అసత్య ప్రచారం చేస్తున్నారని సుధీర్ రెడ్డి విమర్శించారు. దేవుడి దర్శనానికి వచ్చిన తాను సత్యపూర్వకంగా ప్రమాణం చేస్తున్నట్లు బొజ్జల తెలిపారు.