జాతియం
Delhi Election Schedule: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన ఈసీ.. ఫిబ్రవరి 5న పోలింగ్

Delhi Election Schedule: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ను ఈసీ ప్రకటించింది. ఒకే విడతలో ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయని ఈసీ తెలిపింది. ఫిబ్రవరి 5న పోలింగ్ జరగనున్నాయి. ఫిబ్రవరి 8న ఫలితాలను ఈసీ వెల్లడించనుంది. జనవరి 10న నోటిఫికేషన్ విడుదల కానుంది. నామినేషన్ల జనవరి 17 వరకు స్వీకరించనుంది. నామినేషన్ల ఉపసంహరణకు జనవరి 20 వరకు ఉంది.