Plane Crash
-
జాతియం
నేడు అహ్మదాబాద్‌కు ఖర్గే, రాహుల్‌గాంధీ
నేడు అహ్మదాబాద్‌కు ఖర్గే, రాహుల్ గాంధీ వెళ్లనున్నారు. విమాన ప్రమాద ఘటనా స్థలాన్ని పరిశీలించనున్నారు. అనంతరం ఆసుపత్రిలో ఉన్న బాధితులను పరామర్శించనున్నారు. ఘటనపై రాహుల్ గాంధీ ఆరా…
Read More » -
జాతియం
విమాన ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకున్న యువతి
Ahmedabad: అహ్మదాబాద్ విమాన ప్రమాద ఘటనలో వందల మంది మృత్యువాత పడ్డారు. అయితే విమాన ప్రమాదం నుంచి తృటిలో ఓ యువతి తప్పించుకుంది. భూమిక చౌహాన్‌కు 10…
Read More » -
జాతియం
విమాన ప్రమాదంపై DGCA బృందం దర్యాప్తు
అహ్మదాబాద్ ఎయిరిండియా విమాన ప్రమాదంపై DGCA బృందం దర్యాప్తును ముమ్మరం చేసింది. రాత్రంతా ఘటనాస్థలం దగ్గర DGCA సోదాలు నిర్వహించింది. ప్రమాదం జరిగిన తీరుపై DGCA టీమ్…
Read More » -
జాతియం
నేడు అహ్మదాబాద్‌కు ప్రధాని మోదీ
కాసేపట్లో అహ్మదాబాద్‌కు చేరుకోనున్నారు ప్రధాని మోదీ. విమాన ప్రమాద స్థలాన్ని ఆయన పరిశీలించనున్నారు. అదేవిధంగా ప్రమాద ఘటనను అడిగి తెలుసుకోనున్నారు. ఇప్పటికే అహ్మదాబాద్‌లో అమిత్ షా, రామ్మోహన్…
Read More » -
అంతర్జాతీయం
Plane Crash: సూడాన్‌లో కూలిన సైనిక విమానం.. 46 మంది మృతి
Plane Crash: సూడాన్ లో మంగళవారం ఘోర విమాన ప్రమాదం చోటుచేకుంది. వాడి సయిద్నా వైమానిక స్థావరం నుంచి ఓ సైనిక విమానం టేకాఫ్ అయిన కాసేపటికే…
Read More » -
అంతర్జాతీయం
American Plane Crash: హెలికాప్టర్‌ను ఢీకొట్టి కుప్పకూలిన విమానం.. 67 మంది మృతి
American Plane Crash: అమెరికా వాషింగ్టన్లో ఘోర విషాదం చోటుచేసుకుంది. ల్యాండింగ్ సమయంలో పోలీస్ హెలికాప్టర్‌ను విమానం ఢీకొట్టి కుప్పకూలింది. ఈ ప్రమాదంలో మొత్తం 67 మంది…
Read More » -
అంతర్జాతీయం
Plane Crash: బిల్డింగ్‌పై కూలిన విమానం.. ఇద్దరు మృతి
Plane Crash: అమెరికాలోని దక్షిణ కాలిఫోర్నియాలో ఒక చిన్నవిమానం ఘోర ప్రమాదానికి గురైంది. ఓ భవనం రూఫ్‌టాప్‌పై ఫ్లైట్ కుప్పకూలింది. ఈ దుర్ఘటనలో ఇద్దరు వ్యక్తులు మృతి…
Read More » -
అంతర్జాతీయం
South Korea: దక్షిణ కొరియాలో ఘోర విమాన ప్రమాదం.. 28 మంది మృతి..
South Korea: దక్షిణ కొరియాలో ఘోర విమాన ప్రమాదం జరిగింది. ముయూన్ ఎయిర్‌పోర్టులో రన్‌వేపై విమానం అదుపు తప్పి రక్షణగోడను ఢీకొట్టింది. దీంతో.. భారీగా మంటలు చెలరేగి…
Read More » -
అంతర్జాతీయం
Plane Crash: కజకిస్థాన్‌లో ప్రమాదం.. కుప్పకూలిన ప్రయాణికుల విమానం..
Plane Crash: కజకిస్థాన్‌లో విమాన ప్రమాదం.. కుప్పకూలిన ప్రయాణికుల విమానం. విమానంలో 72 మంది ప్రయాణికులు… బాకు నుంచి రష్యాలోని గోజ్నీ వెళ్తుండగా ప్రమాదం. ఎమర్జెన్సీ ల్యాండింగ్…
Read More »