తెలంగాణ

Harish Rao: రేవంత్‌రెడ్డిని ప్రజలు ఫుట్‌బాల్ ఆడే రోజు దగ్గరలోనే ఉంది

Harish Rao: కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ మంత్రి హరీష్ రావు ఫైరయ్యారు. పంచాయతీ ఎన్నికల్లో బీఆర్ఎస్ సత్తా చాటిందని హరీష్ రావు అన్నారు. పల్లె పోరులో ప్రజలు కాంగ్రెస్‌కు బుద్ధి చెప్పారని అన్నారు. ఎన్నికలు ఎప్పుడొచ్చిన బీఆర్ఎస్ ‌దే అధికారంలోకి వస్తుందని హరీష్ రావు అన్నారు. రేవంత్ పాలనలో అన్ని వర్గాలు ఆగమాగం అయ్యాయని ఆయన విమర్శించారు. రేవంత్‌రెడ్డిని ప్రజలు ఫుట్‌బాల్ ఆడే రోజు దగ్గరలోనే ఉందన్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button