తెలంగాణ
R&B శాఖపై మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సమీక్ష

Komatireddy Venkat Reddy: ఆర్ అండ్ బీ శాఖపై మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఎర్రమంజిల్ ఆర్ అండ్ బీ ప్రధాన కార్యాలయంలో అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఆర్ అండ్ బీ NH రోడ్లు, హ్యామ్ రోడ్లు, మెడికల్ కాలేజీలు, ఆర్వోబీలపై మంత్రి చర్చిస్తున్నారు. సమీక్షలో ఈఎన్సీ జయ భారతి, సీఈ మోహన్ నాయక్, లక్ష్మణ్, రాజేశ్వర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.