Kapra

  • తెలంగాణ

    హైదరాబాద్ కాప్రాలో అగ్నిప్రమాదం

    హైదరాబాద్ కాప్రా పరిధిలోని పద్మశాలి టౌన్‌షిప్‌లో అగ్నిప్రమాదం జరిగింది. స్క్రాప్ దుకాణంలో భారీగా మంటలు ఎగిసిపడ్డాయి. స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఫైర్ సిబ్బంది మంటలార్పేందుకు ప్రయత్నిస్తున్నారు.

    Read More »
Back to top button