Junior: ప్రముఖ వ్యాపారవేత్త గాలి జనార్దన్ రెడ్డి తనయుడు కిరీటి రెడ్డి హీరోగా, శ్రీలీల హీరోయిన్గా రాధా కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన ‘జూనియర్’ టీజర్ విడుదలయ్యి ఆకట్టుకుంటుంది.…