సినిమా
Daaku Maharaaj: బాలకృష్ణ డాకు మహారాజ్ ట్రైలర్ రిలీజ్..

Daaku Maharaaj: నందమూరి బాలకృష్ణ ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం డాకు మహారాజ్. ఈ సినిమా సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానున్న విషయం తెలిసిందే. ఈ సందర్బంగా ట్రైలర్‌ను విడుదల చేశారు మేకర్స్.
బాలయ్య బాబు విధ్వంసానికి ఈ సంక్రాంతి బ్యాక్సాఫీస్ బద్దలుకొట్టేలా ఉంది. బాబీ విజన్, బాలయ్య బాబు యాక్షన్, తమన్ మ్యూజిక్ డాకు మహారాజ్ ను మరోరేంజ్ కు తీసుకెళ్లాలా కనిపిస్తోంది. ఈ ట్రైలర్ లో కింగ్ ఆఫ్ జంగిల్ అంటూ బాలయ్య బాబుకు ఇచ్చి ఎలివేషన్స్ అదుర్స్ అనిపిస్తున్నాయి.