ఆంధ్ర ప్రదేశ్

AP News: ఏపిలో సోమవారం నుంచి పెన్షన్ల తనిఖీలు

AP News: అనర్హులు పొందుతున్న పెన్షన్లను సోమవారం నుంచి ప్రభుత్వం తనిఖీ చేయనుంది. మంచానికే పరిమితమై రూ.15వేల పెన్షన్ తీసుకుంటున్న 24 వేల మంది ఇళ్లకు వెళ్లి వైద్య బృందాలు పరీక్షలు చేస్తాయి. నెలకు రూ.6వేలు తీసుకుంటున్న 8 లక్షల మంది దివ్యాంగులకు దగ్గరలోని ప్రభుత్వాసుపత్రిలో పరీక్షలు చేపట్టనున్న ఏపీ ప్రభుత్వం. పెన్షన్ దారులు హాజరుకాకపోయినా, బృందం ఇంటికి వెళ్లినప్పుడు అందుబాటులో లేకపోయినా వాళ్ల పెన్షన్ హోల్డ్లో పెట్టనున్న అధికారులు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button