తెలంగాణ
Muralidhar Rao: ఏసీబీ అదుపులో విశ్రాంత ఈఎన్సీ మురళీధర్‌రావు

Muralidhar Rao: ఏసీబీ అదుపులో విశ్రాంత ఈఎన్సీ మురళీధర్‌రావుఅవినీతి ఉద్యోగులపై ఏసీబీ అధికారులు ఉక్కుపాదం మోపుతున్నారు. నీటిపారుదల శాఖ మాజీ ENC మురళీధర్ రావును ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు.
బంజారా హిల్స్‌లోని ఆయన నివాసంలోనే అదుపులోకి తీసుకున్నట్లు ఏసీబీ అధికారులు వెల్లడించారు. మురళీధర్ రావుపై ఆదాయానికి మించిన ఆస్తుల కేసు నమోదైందని తెలిపారు. అదేవి ధంగా హైదరాబాద్, కరీంనగర్, జహీరాబాద్‌లో ఏకంగా 10 చోట్ల ఏసీబీ సోదాలు కొనసాగుతున్నాయి.