ఉత్తరాఖండ్‌లో కుంభవృష్టి కురుస్తుంది. మేఘాలకు చిల్లులు పడ్డాయా అనేంతలా.. బార్‌కోట్-యమునోత్రి మార్గంలోని సిలాయ్ బాంద్‌లో వర్షం దంచికొట్టింది. ఒక్కసారిగా వరద పోటెత్తడంతో నిర్మాణంలో ఉన్న ఓ హోటల్…