ఆంధ్ర ప్రదేశ్

Rave Party: తూర్పుగోదావరి జిల్లాలో రేవ్‌పార్టీ కలకలం

Rave Party: తూర్పుగోదావరి జిల్లా కోరుకొండ మండలంలో రేవ్ పార్టీతో కొందరు హల్‌చల్ చేశారు. బూరుగుపూడిలోని ఓ సర్వీస్ అపార్ట్‌మెంట్‌లో పార్టీ నిర్వహించారు. పక్కా సమాచారంతో దాడులు చేసిన పోలీసులు.. పార్టీలో పాల్గొన్న ఐదుగురు మహిళలు, 7 మంది పురుషులను అరెస్ట్ చేశారు.

న్యూఇయర్ సందర్భంగా రేవ్ పార్టీ నిర్వహించినట్లు పోలీసులు వెల్లడించారు. పార్టీలో పాల్గొన్న వారంతా.. పురుగు మందు షాపుల యాజమాన్యాలకు చెందినవారిగా గుర్తించారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button