జాతియం
Droupadi Murmu: నేడు మహా కుంభమేళాకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము

Droupadi Murmu: ప్రయాగ్రాజ్లో కొనసాగుతున్న మహా కుంభమేళాను.. ఇవాళ రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము సందర్శించి, త్రివేణీసంగమంలో పుణ్యస్నానం ఆచరించనున్నారు.
నదీజలాల్లో పూజలు చేశాక.. స్థానిక అక్షయవట్, బడే హనుమాన్ ఆలయాలను ముర్ము దర్శించుకుంటారు. దేశ తొలి రాష్ట్రపతి డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ సైతం నాటి మహాకుంభ మేళాలో పుణ్యస్నానం చేశారు.