GBS Case: హైదరాబాద్లో మరో వైరస్ కలకలం రేపుతోంది. తాజాగా గులియన్ బారే సిండ్రోమ్ కేసు నమోదైంది. సిద్దిపేటకి చెందిన మహిళకు GBS ఉన్నట్లు వైద్యులు నిర్ధారించారు.…