ఆంధ్ర ప్రదేశ్
మాజీ సీఎం జగన్ అధ్యక్షతన పీఏసీ సమావేశం

Jagan: మాజీ సీఎం జగన్ అధ్యక్షతన వైసీపీ పొలిటికల్ అడ్వైజరీ కమిటీ సమావేశం అయ్యింది. రాష్ట్ర రాజకీయ పరిస్థితులు, పార్టీ సంస్థాగత నిర్మాణం, ప్రజా సమస్యలు తదితర అంశాలపై పీఏసీ సభ్యులతో జగన్ చర్చించనున్నారు. ఇటీవలి పరిణామాల నేపథ్యంలో పీఏసీలో ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారనే అంశంపై సర్వత్రా ఆసక్తిగా మారింది.
లిక్కర్ కేసులో సిట్ దూకుడుగా వ్వవహరిస్తుంది. లిక్కర్ కేసులో సిట్ నెక్స్ట్ స్టెప్ ఎలా ఉండబోతుందన్న అంశంపై ఉత్కంఠ కొనసాగుతుంది. గవర్నర్ను మాజీ సీఎం జగన్ దంపతులు మర్యాద పూర్వకంగా కలిశారు. తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో భేటీకి ప్రాధాన్యతరించుకుంది.