ఆంధ్ర ప్రదేశ్
Vallabhaneni Vamsi: గన్నవరం పీఎస్కు మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ

Vallabhaneni Vamsi: కృష్ణా జిల్లా గన్నవరం పీఎస్కు మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ చేరుకున్నారు. వంశీ రాకతో.. గన్నవరం పీఎస్ వద్ద పోలీసులు ఆంక్షలు విధించారు. ఎవరినీ లోపలికి రానివ్వలేదు. తొలుత పడమట, వీరవల్లి, హానుమాన్ జంక్షన్తోపాటు గన్నవరం పోలీస్ స్టేషన్లలో వంశీ సంతకాలు చేశాడు. అనంతరం గన్నవరం పీఎస్లో మైనింగ్ కేసులో విచారణకు హాజరయ్యా డు. ఈ నెల 7న తీవ్ర జ్వరంతో విజయవాడలోని ప్రైవేట్ ఆస్పత్రిలో చేరాడు వల్లభనేని వంశీ.