Mallareddy: కులమతాలకతీతంగా అందరూ కలిసి మెలసి సంతోషంగా జరుపుకునేదే పండగా అన్నారు ఎమ్మెల్యే మల్లారెడ్డి. బోయిన్ పల్లిలో జరిగిన సంక్రాంతి వేడుకల్లో మల్లారెడ్డి పాల్గొన్నారు. పతంగుల పంపిణీ…