జాతియం

Monsoon: మరో నాలుగు రోజుల్లో కేరళలో రుతుపవనాలు

Monsoon: మరో నాలుగు రోజుల్లో కేరళలో రుతుపవనాలు ప్రవేశించనున్నాయి. అరేబియా సముద్రంలో ఏర్పడిన ఉపరిత ఆవర్తనం నేడు కర్ణాటక తీరంలో సమీపించటంతో తెలుగు రాష్ట్రాల్లో మోస్తరు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఈ సారి వర్షాలు తొందరగా వచ్చే అవకాశం ఉన్నట్టు వేస్తున్నామని వాతావరణ శాఖ అధికారులు తెలియజేస్తున్నారు.

తీరంలో ఆవర్తనం సమీపించటంతో నేడు, రేపు తెలుగు రాష్ట్రాలతో పాటు కేరళ , తమిళనాడు, కర్ణాటకలో ఉరుములు మెరుపులతో కూడిన వర్షం పడే అవకాశం ఉందన్నారు. తీరం వెంబడి 30 నుండి 45 కి. మీ వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ అధికారులు తెలిపారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button