జాతియం

రైతులకు కేంద్రం గుడ్ న్యూస్.. నేడు పీఎం కిసాన్ నిధులు విడుదల

Modi: కేంద్ర ప్రభుత్వం రైతులకు అందజేయనున్న పీఎం కిసాన్ నిధులు నేడు విడుదల కానున్నాయి. ప్రధాని నరేంద్ర మోడీ నేడు ఆ నిధులను విడుదల చేయనున్నారు. బీహార్లోని భాగల్పూర్ లో జరుగనున్న ఒ కార్యక్రమంలో ప్రధాని మోడీ పాల్గొననున్నారు. ఆ కార్యక్రమంలోనే 19వ విడత రైతులకు 22 వేల కోట్ల రూపాయల పీఎం కిసాన్ నిధుల విడుదల చేయనున్నారు.

ఈ పథకం కింద 2 వేలు చొప్పున 3 దఫాలుగా 6 వేలు ఒక్కో రైతుకు కేంద్ర ప్రభుత్వం సహాయం చేస్తోంది. 2019లో ప్రారంభం అయిన ఈ పథకం ద్వారా ఇప్పటివరకు 18 విడతల్లో 3.46 లక్షల కోట్ల రూపాయలను రైతుల అకౌంట్లలో కేంద్రం జమ చేసింది.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button