తెలంగాణ
Road accident: కారు బీభత్సం.. ఇద్దరు విద్యార్థులకు గాయాలు

Road accident: రంగారెడ్డి జిల్లా నార్సింగిలో కారు బీభత్సం సృష్టించింది. అతివేగంతో హోర్డింగ్ పిల్లర్‌ను ఢీ కొట్టింది. ప్రమాదంలో ఇద్దరు విద్యార్థులకు తీవ్ర గాయాల్యాయి. చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఎయిర్ బెలూన్స్ తెరుచుకోవడంతోనే ప్రాణనష్టం తప్పింది. ఇక ప్రమాదంలో కారు ముందుభాగం నుజ్జునుజ్జు అయ్యింది. శంకర్‌పల్లి నుంచి నార్సింగి వస్తుండగా ప్రమాదం చోటుచేసుకుందని పోలీసులు వెల్లడించారు.