తెలంగాణ
Hyderabad: టెంపుల్లో అపచారం.. శివలింగం వద్ద మాంసం ముద్దలు

Hyderabad: హైదరాబాద్ టప్పాచబుత్రా హనుమాన్ టెంపుల్లో మాంసం ముద్దల కలకలం రేపాయి. ఆలయంలో శివలింగం వెనుక మాంసం ముద్దను దుండగులు పడేశారు. శివాలయంలో పూజలు చేసేందుకు వచ్చిన భక్తులు.. అది చూసిన ఖంగుతిన్నారు.
వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. మరోవైపు.. ఆలయానికి హిందు సంఘాలు భారీగా చేరుకుంటున్నారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.