జాతియం
Rajnath Singh: నేడు, రేపు కచ్‌లో రాజ్‌నాథ్ సింగ్ పర్యటన

Rajnath Singh: రక్షణశాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ ఇవాళ, రేపు కచ్‌లో పర్యటించనున్నారు. భుజ్ వైమానిక దళ స్టేషన్‌కు రాజ్‌నాథ్ సింగ్ వెళ్లనున్నారు. నలియా వైమానిక స్థావరంలో భేటీకి ఆయన హాజరు కానున్నారు. దీనిలో భాగంగానే అంతర్జాతీయ సరిహద్దు భద్రతను రాజ్‌నాథ్ సమీక్షించనున్నారు.
నిన్న జమ్ము కశ్మీర్‌లో పర్యటించిన రక్షణ మంత్రి రాజ్ నాథ్ ఆపరేషన్ సిందూర్ యుద్ధ వీరులను అభినందించారు. సైనికుల ధైర్యసాహసాలు గర్వకారణమన్నారు. ఎలాంటి పరిస్థితులలైనా మన సైన్యం ఎదుర్కోగలదంటూ ప్రశంసలు కురిపించారు.