తెలంగాణ
BRS Rythu Dharna: హామీల అమలుపై రైతు ధర్నా

BRS Rythu Dharna: రైతుల తరపున బీఆర్‌ఎస్ పార్టీ మరో ఉద్యమానికి తెరలేపింది. ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ.. రైతు ధర్నా, నిరసన దీక్షలకు పిలుపునిచ్చింది. ఇవాళ రంగారెడ్డి జిల్లా షాబాద్‌లో రైతు దీక్ష చేపట్టనుంది. ఈ కార్యక్రమంలో కేటీఆర్ పాల్గొననున్నారు.