ఆంధ్ర ప్రదేశ్

Payyavula Keshav: అప్పు తీసుకునే శక్తి లేని ఏకైక రాష్ట్రంగా ఏపీ మిగిలింది

Payyavula Keshav: అప్పు తీసుకునే శక్తి లేని ఏకైక రాష్ట్రంగా ఏపీ మిగిలిందన్నారు ఆర్థికమంత్రి పయ్యావుల కేశవ్. రాష్ట్ర రుణ సామర్థ్యం సున్నాకు చేరుకుందని తెలిపారు. 2014-19 మధ్య రాష్ట్రం రెండెంకల వృద్ధి సాధించిందని చెప్పారు మంత్రి పయ్యావుల కేశవ్.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button