తెలంగాణ
Bird Flu Effect: బర్డ్ ఫ్లూ దెబ్బతో తగ్గిపోతున్న చికెన్ కొనుగోళ్లు

Bird Flu Effect: బర్డ్ ఫ్లూ దెబ్బతో చికెన్ తినేవారి సంఖ్య తగ్గిపోతుంది. దీంతో చికెన్ వ్యాపారులు డీలాపడ్డారు. నిపుణులు చెకెన్‌ను 70 డిగ్రీల కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలో ఉడికించి తిన్నప్పుడు ఎలాంటి సమస్యలుండవని చెప్తున్నా పరిస్థితిలో మార్పురావడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
చికెన్ పంపిణీ సంస్థల ప్రతినిధులు వినూత్న రీతిలో ప్రచారానికి దిగుతున్నారు. ఫిలింనగర్‌లో కరెంట్ ఆఫీస్ వద్ద 300 కేజీల చికెన్ ఫ్రై, 3 వేల గుడ్లను బస్తీవాసులకు పంపిణీ చేశారు. చికెన్‌తో ఎలాంటి ప్రమాదం లేదని సూచించారు.