ఆంధ్ర ప్రదేశ్
తిరుమల లడ్డూ కేసులో సుప్రీంకోర్టు కీలక తీర్పు

తిరుమల లడ్డూ కేసులో సుప్రీంకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. ఏకసభ్య కమిటీ దర్యాప్తు కొనసాగించవచ్చని స్పష్టం చేసింది. ఏకసభ్య కమిషన్‌ను సవాల్ చేస్తూ.. సుప్రీంకోర్టులో సుబ్రహ్మణ్యస్వామి పిటిషన్ వేశారు. ఈ పిటిషన్‌ను సుప్రీంకోర్టు విచారించింది. లడ్డూ వ్యవహారంలో దర్యాప్తును కమిషన్ ప్రభావితం చేస్తుందనుకోవడం లేదని పేర్కొంది. ఏకసబ్య కమిషన్ దర్యాప్తు కొనసాగించవచ్చని స్పష్టం చేసింది.



