తెలంగాణ
Supreme Court: ఫోన్ ట్యాపింగ్ కేసు.. సుప్రీంకోర్టులో హరీష్ రావుకు ఊరట

Supreme Court: సుప్రీంకోర్టులో హరీష్ రావుకు ఊరట లభించింది. తెలంగాణ ప్రభుత్వ పిటిషన్‌ను కోర్టు కొట్టేసింది. ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణకు అనుమతించాలని సుప్రీంకోర్టులో తెలంగాణ ప్రభుత్వం పిటిషన్ వేసింది. హైకోర్టు ఉత్తర్వుల్లో జోక్యం చేసుకోలేమని సుప్రీంకోర్టు తెలిపింది. తెలంగాణ ప్రభుత్వం దాఖలు చేసిన SLPని సుప్రీంకోర్టు కొట్టేసింది.



