సినిమా
Sundeep Kishan: ఇంద్రాకిలాద్రి అమ్మ వారిని దర్శించుకున్న హీరో సందీప్ కిషన్

Sundeep Kishan: విజయవాడ ఇంద్రాకీలాద్రిపై దుర్గమ్మను దర్శించుకున్నారు సినీ నటుడు సందీప్ కిషన్. మజాకా మూవీ హిట్ సందర్భంగా అమ్మవారిని దర్శించుకున్నానని చెప్పారు. సినిమాకు మంచి రెస్పాన్స్ వస్తున్నాయని తెలిపారు సందీప్ కిషన్.
ఆలయానికి చేరకున్న సందీప్ కిషన్‌కు ఆలయ అధికారులు స్వాగతం పలికారు. వేదపండితుల ఆశీర్వాదం అనంతరం అమ్మవారి చిత్రపటాన్ని అందజేశారు.