తెలంగాణ
Suicide: విషాదం.. ఇంటర్ విద్యార్థి సూసైడ్

Suicide: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా విద్యానగర్‌లో విషాదం చోటుచేసుకుంది. ఇంట్లో ఉరివేసుకుని రామ్ పవార్ ఆత్మహత్య చేసుకున్నాడు. లక్ష్మీదేవిపల్లిలోని శ్రీ నలంద ప్రైవేట్ కాలేజీలో ఇంటర్ సెకండియర్ చదువుతున్నాడు రామ్ పవార్. కాలేజీ యాజమాన్యం ఒత్తిడి వల్లే.. ఆత్మహత్య చేసుకున్నాడని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నాడు. కాలేజీ ఎదుట విద్యార్థి సంఘాలు ఆందోళనకు దిగారు.