తెలంగాణ
Danam Nagender: జూబ్లీహిల్స్‌లో కాంగ్రెస్ తప్పక గెలుస్తుంది

Danam Nagender: హైదరాబాద్‌లోని ఖైరతాబాద్ MLA దానం నాగేందర్ కీలక వ్యాఖ్యలు చేశారు. తనకు మంత్రి పదవి ఇవ్వడం ఇవ్వకపోవడం హైకమాండ్ ఇష్టమన్నారు ఆయన. ఈ క్రమంలోనే ఆ యన బీజేపీ టార్గెట్‌గా పొలిటికల్ పంచ్‌లు వేశారు. నిజామాబాద్‌లో ఏర్పాటు చేసిన పసుపు బోర్డుకు ఛైర్మన్ ఉన్నాడు కానీ.., ఆఫీస్ లేదు-బడ్జెట్ లేదంటూ ఎద్దేవా చేశారు.
కిషన్ రెడ్డి సికింద్రాబాద్‌కి కేంద్రమంత్రిగా ఉండి ఏం చేశాడో చెప్పాలన్నారు. తొలుత రాంచందర్ రావు బీజేపీ అధ్యక్ష పదవికి రిజైన్ చేయాలి ఆతర్వాత సీఎం రేవంత్ రాజీనామా గురించి మాట్లాడుదామన్నారు. రానున్న జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో కాంగ్రెస్ తప్పక గెలుస్తుందన్నారు దానం నాగేందర్.