తెలంగాణ

Heart Attack: ఎల్బీనగర్‌ పోలీస్ స్టేషన్‌లో గుండెపోటుతో ఎస్సై మృతి

Heart Attack: హైదరాబాద్ పరిధిలోని ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్‌లో ఎస్సై సంజయ్ సావంత్ గుండెపోటుతో మరణించారు. రాత్రి విధులు నిర్వహించిన ఎస్సై అక్కడే నిద్రించారు. ఈ క్రమంలోనే ఎస్సైకు గుండెపోటు రావడంతో చనిపోయారు. ఎస్సై హఠాన్మరణంతో పోలీస్ స్టేషన్‌లో విషాదఛాయలు అలుముకున్నాయి.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button