జాతియం
F-35B Fighter Jet: ఎట్టకేలకు ఎగరనున్న ఎఫ్-35

F-35B Fighter Jet: కేరళలో ల్యాండ్ అయిన ఎఫ్-35 ఎట్టకేలకు ఆకాశంలో ఎగిరేందుకు రంగం సిద్ధమైంది. బ్రిటన్‌కు చెందిన ఎఫ్-35 ఫైటర్ జెట్ నెల రోజుల క్రితం కేరళ తీరంలో అత్యవసరంగా ల్యాండ్ అయింది. రిపేర్ కోసం ఎంతగా శ్రమించినా సాధ్యపడకపోవడంతో రన్ వే నుంచి గోడౌన్‌కు తరలించారు. ఇప్పుడు ఎఫ్ -35బీని బ్రిటన్‌కు తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.



