వ్యాపారం
Stock Market: భారీ నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

Stock Market: దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ నష్టాల్లో ముగిసింది. ఉదయం భారత స్టాక్ మార్కెట్లు స్వల్ప నష్టాలతో ప్రారంభమయ్యాయి. అంతర్జాతీయ మార్కెట్ల మిశ్రమ సంకేతాల నేపథ్యంలో దాదాపు అన్ని దేశీయ సూచీలు నష్టాల్లో కదలాడాయి. ఒక్కసారిగా పైకి లేచి లాభాలబాట పట్టాయి.
అయితే ఇది ఎంతో సేపు నిలువలేదు. తర్వాత నుంచి క్రమ క్రమంగా మార్కెట్లు భారీ స్థాయిలో పతనమయ్యాయి. సెన్సెక్స్ 1390 పాయింట్ల నష్టంతో 76వేల 024 వద్ద ముగిసింది. నిఫ్టీ 353 పాయింట్ల నష్టంతో 23 వేల 165 వద్ద నిలిచింది.