వ్యాపారం
Stock Market: భారీ నష్టాల్లో స్టాక్ మార్కెట్లు

Stock Market: దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు భారీ నష్టాల్లో ట్రేడవుతున్నాయి. 1100 పాయింట్లను సెన్సెక్స్ నష్టపోయింది. నిఫ్టీ 278 పాయింట్ల నష్టపోయి 23 వేల 723 వద్ద ట్రేడవుతోంది. HMPV వైరస్ కలకలం నేపథ్యంలో మదుపర్లు అభద్రతా భావానికి గురవుతున్నారు. దీంతో.. మార్కెట్లు నష్టాలబాట పట్టాయి.