ఆంధ్ర ప్రదేశ్
YS Jagan: వైఎస్ జగన్‌ను కలిసిన స్టీల్ ప్లాంట్ కార్మికులు

YS Jagan: జగన్‌ను స్టీల్ ప్లాంట్ కార్మికులు కలిశారు. స్టీల్ ప్లాంట్ కార్మికులకు జగన్ భరోసా ఇచ్చారు. స్టీల్ ప్లాంట్ కార్మికులకు అండగా ఉంటానని హామీ ఇచ్చారు. ప్రైవేటీకరణకు నేను పూర్తిగా వ్యతిరేకమన్నారు.



