తెలంగాణ
మహాత్మ జ్యోతిబాపూలే విగ్రహం ధ్వంసం

వరంగల్‌లోని కరీమాబాద్‌లో మహాత్మా జ్యోతిబాపూలే విగ్రహాన్ని గుర్తు తెలియని వ్యక్తి ధ్వంసం చేశాడు. ఈ చర్యను ఖండిస్తూ, విగ్రహాన్ని ధ్వంసం చేసిన దుండగుడిని పట్టుకుని కఠినంగా శిక్షించాలని ప్రజా సంఘాలు మరియు రాజకీయ నాయకులు డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు విగ్రహం ధ్వంసంపై దర్యాప్తు చేపట్టిన అధికారులు సీసీటీవీ సీసీటీవీ ఫుటేజీని పరిశీలించారు.



