తెలంగాణ
Srinivas Goud: పాలమూరు జిల్లా వెనుకబాటుకు కారణమే కాంగ్రెస్

Srinivas Goud: పాలమూరు జిల్లా వెనుకబాటుకు కారణమే కాంగ్రెస్ పార్టీ అని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. పాలమూరు బిడ్డననీ చెప్పుకుంటున్న రేవంత్ రెడ్డి రెండేళ్లలో పాలమూరుకు చేసింది శూన్యమని అన్నారు. కాంగ్రెస్ మోసాలను ప్రజలు గమనిస్తున్నారని ఉద్యోగులు, నిరుద్యోగులు ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారని అన్నారు. కృష్ణా జలాల నీటి వాటా పై త్వరలోనే భారీ బహిరంగ సభ ఉంటుందంటున్న మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్.



