తెలంగాణ

Sridhar Babu: ఏడాదిలో 57వేల ఉద్యోగాలను భర్తీ చేశాం

Sridhar Babu: పెద్దపల్లి జిల్లా రామగిరిలో సింగరేణి స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ సెంటర్‌ను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంత్రి శ్రీధర్‌బాబు, ఎమ్మెల్యే రాజ్‌ఠాకూర్ పాల్గొన్నారు. యువత పరిశ్రమకు కావాల్సిన నైపుణ్యాన్ని పెంపొందించాల్సిన అవసరం ఉందని మంత్రి శ్రీధర్‌బాబు అన్నారు.

జూన్ మొదటి వారంలో రాష్ట్ర వ్యాప్తంగా స్కిల్ సర్వే కార్యక్రమం ప్రారంభం కాబోతుందని అన్నారు. పైలెట్ ప్రాజెక్ట్‌గా కొడంగల్, మంథని నియోజకవర్గాలను ఎంపిక చేశామని శ్రీధర్ బాబు అన్నారు. ఏడాదిలో 57వేల ఉద్యోగాలను భర్తీ చేశామన్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button