ఆంధ్ర ప్రదేశ్
ఏపీలో సుపరిపాలనకు ‘తొలి అడుగు’ కార్యక్రమం

ఏపీలో సుపరిపాలనకు ‘తొలి అడుగు’ కార్యక్రమం ప్రారంభమైంది. కూటమి ప్రభుత్వం ఏడాది పాలన.. పూర్తయిన సందర్భంగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ప్రజల మధ్యకు కూటమి శ్రేణులు వెళ్తున్నారు. నెలరోజులపాటు ప్రజా క్షేత్రంలోనే ఉండనున్నారు నాయకులు. భవిష్యత్తులో చేయబోయే కార్యక్రమాలను వివరిస్తున్నారు. సీఎం చంద్రబాబు ఆదేశాలతో వైసీపీ చేసే దుష్ప్రచారాలను తిప్పికొడుతున్నారు.