తెలంగాణ
Gaddam Prasad: హైదరాబాద్ అభివృద్ధికి సీఎం రేవంత్ కృషి చేస్తున్నారు

Gaddam Prasad: సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్ అభివృద్దికి కృషి చేస్తున్నారని తెలిపారు స్పీకర్ గడ్డం ప్రసాద్. రియల్ ఎస్టేట్ రంగానికి సర్కార్ ప్రోత్సాహం అందిస్తుందని చెప్పారు. మెట్రో కనెక్టవిటీ, రీజనల్ రింగ్ రోడ్డుతో మరింత అభివృద్ధి చెందుతుందని చెప్పారు స్పీకర్. హైదరాబాద్ పెట్టుబడులకు మంచి వాతావరణం అని తెలిపారు స్పీకర్ గడ్డం ప్రసాద్.