సినిమా
Sonu Sood: అరెస్ట్ వారెంట్‌పై స్పందించిన సోనూసూద్

Sonu Sood: అరెస్ట్ వారెంట్‌పై నటుడు సోనూసూద్ స్పందించారు. తనకు వచ్చిన అరెస్ట్ వారెంట్‌పై సోనూసూద్ పోస్ట్ చేశారు. ఫిబ్రవరి 10న పూర్తి వివరాలు వెల్లడిస్తానని తెలిపారు. మీడియా కోసమే ఈ పోస్ట్ పెట్టినట్లు వెల్లడించారు. సెలబ్రిటీలను టార్గెట్ చేయడం బాధాకరమని అన్నారు.